ఉపాధ్యాయుడి కి సన్మానం..
{పయనించే సూర్యుడు} {న్యూస్} అక్టోబర్5} మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మిత్రులు అందరూ కలిసి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడైన మఠం శివ శంకర్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని బావి తరాల విద్యార్థులకు చదువుతోపాటు విలువలు భోదించి భవిష్యత్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు.. మా మిత్రుడైన శివ శంకర్ మున్ముందు […]




