రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికా ఇలాంటి ఘోరం
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వెదురు కుప్పం మండలం.బొమ్మేపల్లి పంచాయితీ దేవళంపేట గ్రామంలో నిప్పు పెట్టిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవాలనిమాలమహానాడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవల […]




