అదే దూకుడు.. అదరగొట్టిన అశోకుడు..
“లింగారెడ్డిగూడెం అశోక్” @ ఉప సర్పంచ్ వార్డు సభ్యుడుగా ఘనవిజయం.. లింగారెడ్డి గూడ ఉప సర్పంచ్ గా ఎన్నిక.. ఎమ్మెల్యే శంకర్ ఆశీస్సులతో ఎగిరిన అశోక చక్రం.. లింగారెడ్డిగూడెం ద్వితీయ పౌరుడిగా అశోక్ కు పట్టం.. ( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఆటా నాదే.. వేటా నాదే.. అంటూ రంగంలోకి దిగాడు.. వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్నాడు.. మరోవైపు సర్పంచ్ అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకారం అందించి […]




