గార్ల ఒడ్డు నరసింహ స్వామికి స్టీల్ సామాన్లు బహుకరణ
పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి బుధవారం హైదరాబాదుకు చెందిన కలకోట రమణా చార్యులు- కిరణ్మయి దంపతుల కుమారులు శ్రీ తేజ, రవితేజలు సుమారు 20వేల రూపాయల విలువైన మూడు స్టీల్ స్టాండ్స్, స్టూల్ బహుకరించారు. నూతన వస్త్రాలు సమర్పించారు. రమణాచార్యులు కిరణ్మయి దంపతుల కుమారుడు శ్రీ తేజ యూఎస్ఏ వెళ్లిన సందర్భంగా దేవాలయానికి స్టీల్ […]




