హీరోలపై చేసిన వ్యాఖ్యతో వివాదం: మహేష్ అభిమానులు స్పందన వ్యక్తం చేశారు
పయనించే సూర్యుడు న్యూస్ : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలు చేసింది. కానీ, బాలీవుడ్ లో లాగా ఇక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆమె చేసిన ఈ మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు మన తెలుగు డైరెక్టర్ అవకాశాలు ఇవ్వడం లేదు. […]



