ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ బరిలో కీలక పేర్లు—ఎవరు అదృష్టవంతులు?
పయనించే సూర్యుడు న్యూస్ :నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మూడు పార్టీలు..ఎందరో ఆశావహులు. ఎవరి లెక్కలు వారివి. ఒక్కొక్కరిది ఒక్కో ఈక్వేషన్. కానీ టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది మాత్రం ఒక్కరే అంటున్నారు. ఆ సీటు ఖాళీ అయ్యేందుకు కూడా ఇంకా ఆరు నెలల టైమ్ ఉంది. అయినా ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో లాబీయింగ్ స్పీడప్ చేశారట లీడర్లు. పెద్దల సభకు వెళ్లేందుకు..టీడీపీ నుంచే ఆరేడుమంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట. అటు జనసేన, బీజేపీలో కూడా […]




