తెలంగాణ మహిళలకు శుభవార్త: బస్సు ఉచిత ప్రయాణం విస్తరణపై సర్కార్ గ్రీన్ సిగ్నల్!
పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) నడుపుతున్న సాధారణ బస్సులతో పాటు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సు ల్లో మహిళలు పాక్షికంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తుండగా ఇక మున్ముందు ప్రవేశపెట్టే ప్రతీ ఎలక్ట్రిక్ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును […]




