PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుల రహిత సమాజం కై పోరాడుదాం

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ టేకులపల్లి లో ఘనంగా సత్యశోధక్ 135వ జయంతి వేడుకలు పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ ద్వారా దేశంలో కులరహిత సమాజంకై ఎన్నో పోరాటాలు వేచారని తను తన సహచరి సావిత్రిబాయి పూలే జీవితాంతం కులరహిత సమాజం కు దోపిడి సమాజానికి వ్యతిరేకంగా పోరాడారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు ఎ ఐ కె […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటు హక్కు దారుడా సమాజాన్ని మార్చే సూర్యుడా???

కెవి నరసింహ సమాచార హక్కు చట్టం కార్యకర్త ఎం జె పి వి సి వ్యవస్థాపకులు {పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్ ఓటు హక్కుదారులకు నమస్కారం త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మీ ఓటు వేసి సమాజాన్ని మార్చే సూర్యలకు ప్రత్యేక అభినందనలు అంటూ కె వి నరసింహ అన్నారు భారత దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని అలాగే ఈ ఓటు హక్కుతో నవ సమాజ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీరాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్

(సూర్యుడు సెప్టెంబర్ 30 రాజేష్) ప్రకృతిని ఆరాధించి, దైవ సమేతంగా భావించే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ నేల మీద మొలిచే ప్రతి పువ్వుని తీర్చి దిద్ది గౌరమ్మకు రూపం దిద్ది జరుపుకునే పండుగ….బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ పండుగకు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధించడం తరాల నాటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి హరికృష్ణ దసరా శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) తడ మండలంలోని కాదులూరు గ్రామపంచాయతీలో పరిశుద్ధ కార్మికులకు దసరా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబకు హరికృష్ణ మరియు కాదులూరు వల్లం శరత్ కుమార్ కాదులూరు గ్రామపంచాయతీలో పనిచేస్తునటువంటి పరిశుద్ధ కార్మికులకు కన్నం బకు హరికృష్ణ పెద్ద మనసు తో కొత్తబట్టలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్,విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ

దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి భజరంగ్ దళ్ నారాయణ పేట జిల్లా సహా సంయోజక్ భీమేష్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధపూజ హాజరైన బజరంగిలు {పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్ దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్న భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్, సభ్యులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ,సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్ ఆకాంక్షించారు. మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చత్రపతి శివాజీ నగర్

Scroll to Top