కృష్ణ నదికి పోటెత్తిన వరద కృష్ణ మండలం నడిపరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలను ఇళ్లను పరిశీలించిన మక్తల్ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్
{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్30} ఈ రోజు నారాయణ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో కృష్ణ నది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో అతిగా కురిసిన వర్షాలకు ఇక్కడ దిగువన ఉన్న మన కృష్ణ మండలం లో గల వసవినగర్ నీట మునిగింది మరియు ఇక్కడ ఉన్న నది పరీవాహక ప్రాంతం లో గల పంటలు నీట మునిగాయి కావున ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం అందించి పంట నష్ట పరిహారం ఇప్పించగలరని […]




