PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
సినిమా-వార్తలు

2025లో గూగుల్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాల లిస్ట్ విడుదల!

పయనించే సూర్యుడు న్యూస్ :2025 చివర్లోకి వచ్చేసింది కాబట్టి లెక్కలన్నీ బయటికి వస్తున్నాయి. ఈ ఏడాది సినిమాను ఎక్కువ మంది సర్చ్ చేసారు.. ఏ సినిమా కోసం గూగుల్‌ను అడిగారు అనేది లెక్కలు అధికారికంగా బయటికి వచ్చాయి. అందులో మన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఆ టాప్ 10లో ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం. మరి గూగుల్ చెప్పిన డీటైల్స్ ఏంటో చూద్దామా.. గూగుల్‌లో 2025 టాప్ సర్చ్డ్ మూవీస్ లిస్ట్ విడుదలైంది. అందులో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం.

మానవ హక్కులను హరించడం ప్రమాదకరం. రాజ్యాంగం హామీ పడ్డ మానవ హక్కులను ప్రజలకు అందించాలి. పయనించే సూర్యుడు డిసెంబర్10 మక్తల్అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *”మానవ హక్కులు – మన భవిష్యత్తు”* అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు *వెంకటపతి రాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ* పుడమి ఫౌండేషన్ రాజ్యాంగపు హక్కులను ప్రచారం చేయడంతో పాటు

తెలంగాణ

తెలంగాణ మహిళలకు శుభవార్త: బస్సు ఉచిత ప్రయాణం విస్తరణపై సర్కార్ గ్రీన్ సిగ్నల్!

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) నడుపుతున్న సాధారణ బస్సులతో పాటు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సు ల్లో మహిళలు పాక్షికంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తుండగా ఇక మున్ముందు ప్రవేశపెట్టే ప్రతీ ఎలక్ట్రిక్ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ బరిలో కీలక పేర్లు—ఎవరు అదృష్టవంతులు?

పయనించే సూర్యుడు న్యూస్ :నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మూడు పార్టీలు..ఎందరో ఆశావహులు. ఎవరి లెక్కలు వారివి. ఒక్కొక్కరిది ఒక్కో ఈక్వేషన్. కానీ టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది మాత్రం ఒక్కరే అంటున్నారు. ఆ సీటు ఖాళీ అయ్యేందుకు కూడా ఇంకా ఆరు నెలల టైమ్‌ ఉంది. అయినా ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో లాబీయింగ్ స్పీడప్ చేశారట లీడర్లు. పెద్దల సభకు వెళ్లేందుకు..టీడీపీ నుంచే ఆరేడుమంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట. అటు జనసేన, బీజేపీలో కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కష్టం తెలిసిన వాడిని,అనుభవం ఉన్నవాడిని…ఆదరించండి గెలిపించండి…

కార్మిక,కర్షిక,రైతు కుటుంబం విలువలు తెలిసిన వ్యక్తిని- సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్* పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10: ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తానని వాటిని పూర్తి అయ్యేంతవరకు నిద్రపోనని మండలంలోని అశ్వాపురం గ్రామపంచాయతీని ప్రథమ స్థాయిలో నిలబెట్టే దిశగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ అన్నారు. అదేవిధంగా నేను చేసిన ఉద్యోగంలో కార్మికుల వైపు ఒక ప్రధానమైన యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఇదే అశ్వాపురం గ్రామపంచాయతీకి నా సహచరధర్మచారిణి శారదా

Scroll to Top