దేశం తలదించుకున్న రోజు… తిరుగు ప్రయాణంలో వీరజవాన్లను కోల్పోయాం
పయనించే సూర్యుడు న్యూస్ :మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరెనా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 44లోని మాల్థోన్ – బాంద్రి మధ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాలాఘాట్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో తమ విధిని పూర్తి చేసుకుని సైనికులు తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. వారి పోలీసు వాహనం వేగంగా […]




