షాహిద్ సర్దార్ భగత్ సింగ్ 118 వ జయంతి సందర్భంగా లియోక్లబ్ ఆఫ్ యాడికి.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో యువకులు మరియు స్థానిక యువతీ యువకుల సమక్షంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. కేవలం 23 సంవత్సరాల వయస్సులో భారత స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యను ముద్దాడిన అమర వీరుడని కొనియాడారు.. చిన్న తనంలోనే మొక్కలని నాటుతూ తుపాకులు నాటుతున్నానని వారి తండ్రి గారికి చెప్పాడని, 13 ఏళ్ళ ప్రాయాంలోనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ […]




