విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి
గంగన్నగూడ సర్పంచ్ అభ్యర్థి చిట్టెం లక్ష్మీకాంత రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు కొందుర్గు మండలం గంగన్నగూడలో బిజెపి అభ్యర్థి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి […]




