రజకులను ఎస్సీ కేటగిరిలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లా.
జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ పయని0చే సూర్యుడు సెప్టెంబర్ 27 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిల్లా అశోక్ ) విశ్వంభరా న్యూస్ పెద్ద శంకరంపేట. రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చాలని పార్లమెంటులో మాట్లాడానాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకు వెళ్లడం జరిగిందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెత్కర్ అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దేశంలో 17 రాష్ట్రాల్లో […]




