లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలి.తెలంగాణ ఆదివాసీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి సంపూర్ణ మద్దతు.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 26 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోనీ లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలని సాగుతున్న ఉద్యమంలో భాగంగా ఇటీవలే ప్రజా ప్రతినిధుల సుప్రీం కోర్ట్ ఇంప్లిడ్ పిటీషన్ లో భద్రాచలం ఎం ఎల్ ఏ తెల్లం వెంకట్రావు, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ ఎం పి సోయం బాపూరావ్ తో పాటు, ఆంధ్రా ప్రాంతం నుండి సీనియర్ ఆదివాసీ నాయకులు, అడ్వకేట్ ఆత్రం […]




