PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చట్టి గ్రామంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24 అల్లూరి సీతారామరాజు.జిల్లా, చింతూరు. మండలం, చట్టి గ్రామపంచాయతీ.చట్టి గ్రామంలో గ్రామ సర్పంచ్ రవ్వ. భద్రమ్మ అధ్యక్షతన జరిగిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఏడుగురాళ్లపల్లి PHC డాక్టర్.Sk.రీహానా మాట్లాడుతూ ప్రధానంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు పౌష్టిక ఆహారము రక్తహీనతల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే టిబి వ్యాధికి గురించి సంబంధిత సూపర్వైజర్ రవ్వ. రామాంజనేయులు మాట్లాడుతూ టీబి యొక్క […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డి యం హెచ్ ఓ గారి హామీతో ముట్టడి కార్యక్రమం విరమణ

సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ ఉద్యమం ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఈ రోజు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతూరు డిప్యూటీ డీ యం హెచ్ ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది గత ఐదు సం”రాలుగా చింతూరు డివిజన్ లో సీనియర్ అసిస్టెంట్ మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తీరిన కాలనీవాసుల కష్టాలు

కాలువ వ్యవస్థ లేక అవస్థల్లో న్యూ రాఘవేంద్ర కాలనీకి ఊరట.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చలువతో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం.. ఏఎంసీ డైరెక్టర్ కరుణాకర్ కృషితో స్పందించిన ఎమ్మెల్యే.. ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాలువ వ్యవస్థ సక్రమంగా లేక దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న షాద్ నగర్ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీలో అంతర్గత కాలువ నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏఎంసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల త్రిపుర సుందరి అలంకరణలో పెద్దమ్మ తల్లి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం కన్నుల వైభవంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా తెప్పించిన సన్నాయి వాయిద్యం భక్తి పాటలతో ఉదయాన్నే సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతఅభిషేకము గంగపూజ తో నూతన వస్త్రాల సమర్పణ మహా మంగళహారతి తీర్థ ప్రసాదాల పంపిణీ సాయంత్రం కుంకుమార్చన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాబ్ మేళాకు విశేష స్పందన.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 23 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంగళవారం విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ హరినాథ్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి సహకారంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 50కి పైగా నేషనల్ మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించగా నిరుద్యోగ అభ్యర్థులు

Scroll to Top