హలో జర్నలిస్ట్… చలో కందుకూరు
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడవ మహాసభను జయ ప్రదం చేద్దాం. టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ పిలుపు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జర్నలిస్టుల ఐక్యతను,వృత్తి గౌరవాన్ని మరింత బలపరచాలంటే సంఘటితంగా ఉండాలని టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ అన్నారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని సమావేశాన్ని నిర్వహించారు.జర్నలిస్టుల సమస్యలు,భవిష్యత్తు సంక్షేమ పథకాలు,నైతిక విలువల పరిరక్షణలపై చర్చకు వేదికగా నిలుస్తుంది.జర్నలిస్టుల సమస్యలు..జర్నలిస్టుల భద్రత మరియు హక్కులు,వేతనాల సమర్థత […]




