అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు భాగ్యనగర్ కాలనీ వాసుల ప్రత్యేక కృతజ్ఞతలు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గత పది సంవత్సరాలుగా భాగ్యనగర్ కాలనిలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ రహదారులు సక్రమంగా లేక తిరగడానికి ఇబ్బందులు పడినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాత్రం కాలనీ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమనీ పట్టణంలోని […]




