జీడిగుప్పలో స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 22 అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం లో జీడిగుప్ప పి హెచ్ సి ఆధ్వర్యంలో వైద్యాధికారులు డాక్టర్ నిరంజన్ కుమార్, డాక్టర్ హేమంత్ ల నేత్రుత్వంలో సోమవారం జీడిగుప్పలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు విచ్చేసిన చింతూరు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ […]




