సైబర్ నేరాల పై అవగాహన కల్పించే చిత్రపటాల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.
సైబర్ నేరాల పై అవగాహన కల్పించే పోస్టర్ లు ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్ లో అరెస్ట్) అనేది లేదు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వీడియో కాల్ వస్తే స్పందించవద్దు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే శివకృష్ణ ) డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్ […]




