కర్లపాలెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు( ఆట్ల బాల శంకర్ రెడ్డి )
తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించిన బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ రాజు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసినా నరేంద్ర వర్మ రాజు.. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 22 :- రిపోర్టర్ (కే శివకృష్ణ ) కర్లపాలెం మండల తెలుగు యువత(యూత్) అధ్యక్షులుగా ఆట్ల బాల శంకర్ రెడ్డిని నియమించినందుకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కర్లపాలెం మండల యూత్ అధ్యక్షులుగా ఆట్ల బాలశంకర్ రెడ్డి నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు […]




