డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దమైన సుండుపల్లి మండలం ఉపాధ్యాయుల టీమ్
పయనించే సూర్యుడు డిసెంబర్8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి ఉపాధ్యాయుల మండల స్థాయి క్రికెట్ పోటీలను మండల విద్యాశాఖధికారి వెంకటేష్ నాయక్ గారు మరియు రాయవరం హైస్కూల్ హెచ్ఎం అమృనాయక్ మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరిఫుల్లా గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పోటీలను రెండు టీములుగావిభజించి ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ టీమ్ గాను, రెండో టీం ఎస్ జి టి టీచర్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది అందులో హోరాహోరిగా […]




