వందేమాతరం గేయం పై నెహ్రూ అభిప్రాయాన్ని బయటపెట్టిన మోదీ… లోక్‌సభలో తీవ్ర హోరెత్తిన చర్చ!
పయనించే సూర్యుడు న్యూస్ :భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయంపై ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జాతీయ గేయం వందేమాతరంపై అప్పట్లో ముహమ్మద్ అలీ జిన్నా లేవనెత్తిన అభ్యంతరాలను జవహర్‌లాల్ నెహ్రూ కూడా లేవనెత్తారని అన్నారు. కొన్ని మతాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.నేతాజీ […]




