PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపే లోని జడ్పీ హైస్కూల్లో నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నాయుడుపేట లోని ” జెడ్.పి.పి.హైస్కూల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలకు భక్తుల అందరికీ ఆహ్వానం::: దేవస్థానం ఈవో

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) : దక్షిణాది ప్రసిద్ధిగాంచిన, కాళంగి నది తీరాన వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈనెల సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 02 తేదీ వరకు జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ 11 రోజులు శ్రీ చెంగాళమ్మ అమ్మవారు భక్తులకు 11 రకాల అలంకారముతో దర్శనమిస్తుందని ఆలయ ఈవో తెలియజేశారు.ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి చండీయాగము మరియు ప్రతిరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చతుర్వేద టాలెంట్ స్కూల్లో సాంప్రదాయ బతుకమ్మ ఉత్సవాలు

( సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలంసూరంపల్లి గ్రామంలో చతుర్విధ టాలెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జె శంకర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క సహకారాలతో బతుకమ్మ లు పేర్చడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయం మన దేశంలో మన తెలంగాణ తప్ప ఎక్కడ లేదు వివిధ రకాల పువ్వులు చెట్లు ఈ సాంప్రదాయం ద్వారా పూజించుట జరుగుతుంది. అంతేకాకుండా రకరకాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వస్థ నారీ స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని పెరుమాళ్ళపాడు గ్రామ సచివాలయం స్థానిక గ్రామంలో,స్వస్థ నారీ స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందిస్థానిక వైద్య అధికారి డాక్టర్. టి. అంశుధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, పిల్లలు శ్రేయస్సు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. మహిళలు పలు వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ చేసుకోవచ్చన్నారు మహిళలు ఆరోగ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దిపేట జిల్లాలోని TGUEEU&CITU యూనియన్ నాయకులను ముందస్తు అరెస్ట్

(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో తలపెట్టినటువంటి హైదరాబాదులోనిTGSPDCL కంపెనీ ముందు . TGUEEU &CITU ఆధ్వర్యంలో స్పాట్ బిల్డింగ్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడంతో కంపెనీలలో పని చేస్తున్నటువంటి కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాగౌని రవికుమార్ గౌడ్ ని దౌల్తాబాద్ స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇలాంటి అక్రమా అరెస్టులను ఆపాలని వారు కోరడం జరిగింది. ఇలాంటి అరెస్టుల

Scroll to Top