PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలెట్ గుర్తు మార్పుపై తంగళ్ళపల్లిలో సంచలనం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడం తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అంకారపు రవీందర్‌కు ఉంగరం గుర్తు కేటాయించగా, ఆ గుర్తును ఆకస్మాత్తుగా మార్చి కత్తెరగా మార్చడం వివాదానికి దారితీసింది.ఈ చర్య వెనుక అధికార పార్టీ పథకం ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్‌లో బైరి రమేష్ శక్తి ప్రదర్శన

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బైరి రమేష్ భారీ ఎత్తున ఇంటింట ప్రచారంతో ఎన్నికల రంగాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు బ్యాలెట్ నెంబర్ 2 – కత్తెర గుర్తు లభించడంతో ప్రచారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బైరి రమేష్ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ కి ప్రజామద్దతు వెల్లువ – రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7: జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అశ్వాపురం గ్రామంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ప్రచారం ఉధృతంగా సాగుతున్నది, అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి అయితే అభివృద్ధి కి ఆటంకం ఉండదు అని నిధులు వెల్లువలా తేగలిగే చాతుర్యం ఉన్న అనుభవజ్ఞుడు, కార్మిక ఉద్యమాలు చేసిన అనుభవజ్ఞుడు ఐతే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన

తెలంగాణ

ఖమ్మం విద్యా శాఖలో అవినీతి పాఠాలు

అటెండర్‌ నుంచి డీఈవో వరకు అక్రమాలు**జిల్లాలో రెగ్యులర్‌ ఎంఈవోల కరవు* *జిల్లా కలెక్టర్ పనితీరు కూడా ఏమీ బాగో లేనట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి* పయనించే సూర్యుడు డిసెంబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ అధికారుల పనితీరుప్రభుత్వం ఒకవైపు విద్యా శాఖను ప్రక్షాళన చేస్తున్నామని చెబుతుంటే క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దండుకుంటూ విద్యా వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు.ఖమ్మం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కొంతమంది అధికారులు,

HOME

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త. రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, భారతరత్న డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ మహా పరినిర్వాణ దివస్.ఈ సందర్భంగా, చేజర్ల మండల తహశీల్దారు . మస్తానయ్య. మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ తుమ్మటి విజయభాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి,

Scroll to Top