ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలకు రక్షణ ఏది ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలు పటిష్టంగా ఎందుకు అమలు చేయటం లేదో అసెంబ్లీ సాక్షిగా గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 ✍️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక భూచట్టాలు అమలకు నోచుకోక ఏజెన్సీ భూభాగం మొత్తం కూడా నాన్ ట్రైబల్ కబ్జాలోకి వెళ్ళిపోతుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. అడ్డతీగల మండలం సరంపేట గ్రామంలో శుక్రవారంనాడు జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ […]




