ప్రభుత్వ ఉపాధ్యాయుడి గొప్ప నిర్ణయం: విద్యకు ఆదర్శం!
పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టిడిపినాయకులు మాలెపాటి శివరామ్ నాయుడు మాట్లాడుతూ, “జిల్లేడు మంద హైస్కూల్లో ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న శ్రీ నాగేశ్వరరావు ఈరోజు మనందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచారు. తమ కూతురు జ్యోతిని సుండుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే మూడో తరగతి చదివించాలనే ఆయన నిర్ణయం చాలా గొప్పది. ఆయన ఆర్థికంగా స్థితిమంతులే అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని బలంగా నమ్మి, సొంత బిడ్డను అదే […]




