వికలాంగుల పెన్షన్స్ పెంచాలి
—- బోధన్ ఎమ్మార్వో కు వినతి పత్రం—— వినతి పత్రం అందజేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం వి హెచ్ పి ఎస్, ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి చేసి ఎమ్మార్వో విట్టల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ..వికలాంగులకు 6000/- […]




