ఉపాధ్యాయులది విద్యార్థులది గొప్పఅవినావభావ మంత్రి ఆనం
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను, […]




