ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం
వికలాంగుల వృద్ధుల వితంతుల పింఛన్ దారుల పింఛన్ పెంపుకై జిల్లా సమావేశం పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 16 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్చార్జి సైదులు మాదిగ హాజరైనారు. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిలో నియమించడం జరిగింది సోమవారం వికలాంగుల మహా […]




