PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్ స్థానాలకు 24 నామినేషన్లు వార్డు స్థానాలకు 74.

పయనించే సూర్యుడు డిసెంబర్ 05 ప్ ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఏన్కూర్ :గార్ల ఒడ్డు కాంగ్రెస్ పార్టీ తరఫున శెట్టిపల్లి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా నర్సి లాలు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందిఏన్కూర్ మండలంలో ఏడు నామినేషన్ కేంద్రాల ద్వారా గురువారం 21 సర్పంచ్ స్థానాలకు గాను 24 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి. నేడు (శుక్రవారం) చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్ […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

రసగుల్లకోసం అతిథుల తగవు… పెళ్లి విందు యుద్ధభూమిగా మారింది!

పయనించే సూర్యుడు న్యూస్ : పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి, నిబద్ధతకు ప్రతీక. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే వ్యక్తిగత బంధం మాత్రమే కాదు. మానవ సమాజానికి పునాదిగా నిలిచే అత్యంత సార్వత్రికమైన, ప్రాథమికమైన సామాజిక అనుబంధం కూడా. అయితే నేటి పెళ్లిళ్లు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి తయారయ్యాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. సర్దుకుపోయేతత్వం, క్షమించే గుణం ఎవ్వరికీ సుతారం నచ్చడం లేదు. తాజాగా ఓ పెళ్లి

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

గ్రామంలో అకస్మాత్తు హడావిడి: తలగడ అంశంపై విచారణ

పయనించే సూర్యుడు న్యూస్ :మధురై కార్పొరేషన్‌లోని 75వ వార్డు పరిధిలోని సుందరరాజపురం న్యూ రైస్ మిల్ 2వ వీధి ప్రాంతంలో తంగం (52) అనే మహిళ కుటుంబంతో కాపురం ఉంది. వచ్చే జనవరిలో తంగం తన కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం, ఆమె తన ఇంట్లో ఒక చిన్న దిండులో 25 తులాల బంగారు నగలను దాచింది. తమ కూతురి వివాహం సమీపిస్తుండటంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా తాజాగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామంలో జోరుగా కొనసాగుతున్న ఫుట్ బాల్ గుర్తు ప్రచారం

విజయం వైపు పయనిస్తున్న ఫుట్ బాల్ గుర్తు సర్పంచ్ అభ్యర్థి బానోతు సదర్ లాల్ ఊపందుకున్న రాజకీయ వేడి పయనించే సూర్యుడు అశ్వాపురం,డిసెంబర్ 5: మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం గ్రామంలో ఫుట్ బాల్ గుర్తు బనోత్ సదర్ లాల్ జోరుగా ప్రచారం కొనసాగించారు అశ్వాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఫుట్ బాల్ గుర్తుకే ఓటు వేయాలి అంటూ నినాదాలు ఇస్తూ సర్పంచ్ అభ్యర్థిని కచ్చితంగా గెలుచుకోవాలని, స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకోగల అనుభవజ్ఞుడు, అధికార పార్టీ నుండి

తెలంగాణ, వైరల్ న్యూస్

పాపపై క్రూర ప్రవర్తన-తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టించిన ఘటన!

పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్‌ షాపూర్‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో దారుణం వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది ఆ స్కూల్‌లో పనిచేస్తున్న ఆయా. ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశాడు స్థానిక యువకుడు. ఆయా దాడి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది చిన్నారి. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు గుర్తించారు.మరోవైపు ఈ వీడియో వెలుగులోకి రావడంతో స్కూల్‌ యాజమాన్యాన్ని పశ్నించారు చిన్నారి తల్లిదండ్రులు. అయినా స్కూల్

Scroll to Top