PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

పయనించే సూర్యుడు రిపోర్టర్ కి అరుదైన గౌరవం

పయనించే సూర్యుడు రిపోర్టర్ పాండు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్టిపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన బోయిని పాండు తండ్రి లింగమయ్య అను వ్యక్తికి దేశ రాజధాని ఢిల్లీలో 13/9/2025నడు అరుదైన గౌరవం దక్కింది ఉమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవ పురస్కార అవార్డుతో పాటు అరుదైన డాక్టరేట్ బిరుదు దక్కడం ఎంతగానో అభినందించాల్సిన విషయం అయితే తనదైన శైలిలో సేవా చేయడం అనే భావన తన చిన్నప్పటి నుంచి కలగడం వల్ల ఈరోజు […]

తెలంగాణ

గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించి నాయకులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు వ్యాపించిన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ పార్టీ నేతలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు.మంత్రి ఆనం ఆదేశాలతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థులకు వ్యాపించిన జ్వరాలపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి

తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి అన్నారు. పంచ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అభివృద్ధి పథకాలు, పార్టీ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తూ గతం లో 10ఏండ్లు టిఆర్ఎస్ పార్టీ చేసిన నయవంచన

తెలంగాణ

ఘనంగా గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వచ్చి అందరి మన్నలను పొందుతూ ఐదు సంవత్సరాలు కాలంలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్న గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వరూప్ పలివెల చేస్తున్న సేవలు అభినందనీయమని ముఖ్య అతిథి వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మరియు గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. శనివారం

తెలంగాణ

ఎమ్మెల్యే చొరవతో యూరియా పంపిణీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్, 14 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు, పెబ్బేరు మండల శాఖాపూర్ గ్రామానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మెగారెడ్డి చొరవతో యూరియా పంపిణీ చేసిన సింగల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి మరియు వైస్ చైర్మన్ జక్కుల ఆంజనేయులు,కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి యూరియా కొరత ఉందని వై. శాఖపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు తెలియజేయడంతో వారి సహకారంతో శాఖాపూర్ గ్రామానికి యూరియా సరఫరా చేయించారు, శాఖాపూర్ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని

Scroll to Top