ఏనోట విన్నా సదర్ లాల్ జయ జయ ధ్వానాలు
తెల్లవారు జామున మార్నింగ్ వాక్ తో మొదలు పెట్టి రాత్రి వరకు ప్రచారం. నాయకుణ్ణి కాదు సేవకున్ని అనే నినాదం తో ముందుకు. పయనించే సూర్యుడు, డిసెంబర్ 3, అశ్వాపురం,అశ్వాపురం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సదర్ లాల్ ప్రచారంలో తనకలవాటైన ముద్రతో దూసుకు వెళ్తున్నారు.ప్రతీ వార్డు తిరుగుతూ ఇంతకు ముందు పది సంవత్సరాల అవినీతి, బంధు ప్రీతి కి ఆస్కారం లేకుండా ఏవిధంగా నైతే గ్రామంలో అభివృద్ధి చేసామో అదే అభివృద్ధి కొనసాగిస్తామని, అభివృధి నే […]




