వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నందు ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13.09.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ o చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు వ్యవసాయ డిప్లమా కోర్సు కు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు చేసుకో ని టెన్త్ పాసైన లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం మదన్మోహన్ తెలిపారు ఈనెల 15న కృష్ణా […]




