PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

బీవీ. మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా తోపుడు బండి అందజేత

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 ఎమ్మిగనూరు రిపోర్టర్ భాస్కర్ ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు సైడ్ పండ్ల వ్యాపారం చేసే సుభద్రమ్మకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బీవీ. మోహన్ రెడ్డి జ్ఞాపకార్థంగా జీవన ఉపాధి కొరకు తోపుడు బండి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం బీవీ కుటుంబం ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలో వీధి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెగా జాతీయ లోక్ అదాలత్

పయనిoచే సూర్యుడు సెప్టెంబర్ 13 మధిర న్యూస్ మధిర కోర్టు ప్రాంగణం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరం అయ్యాయని మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి ఎన్. ప్రశాంతి తెలియజేసారు. ఇందులో భాగం గా 2 బెంచీలు ఏర్పటు చేయబడ్డాయి. లోక్ అదాలత్ లో బాగం గా మామా కోడలైన లంక రాధా మరియు లంక వెంకటేశ్వర్లు మద్య భూ తగాధ ని పరిష్కరించి అవార్డు కాపీ అందజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనస్థాపంతో మూసాపేట్ గ్రామంలో యువకుడు బావిలో పడి మృతి

పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 13 పెద్ద శంకరం పెట్ మండలం మెదక్ జిల్లా.( రిపోర్టర్ జిన్నా అశోక్) మెదక్ జిల్లా శంకరంపేట-ఎ మండలం ముసాపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముసాపేటకు చెందిన బైకాని గంగమేశ్వర్ (18) అనే యువకుడు బావిలో మృతదేహంగా కనుగొనబడ్డాడు.ఫిర్యాదుదారు బైకాని దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం, గంగమేశ్వర్‌కు దాదాపు 1½ సంవత్సరాల క్రితం టేక్మల్ మండలం హసన్మొహమ్మద్‌పల్లె గ్రామానికి చెందిన ఎక్కల మానసతో వివాహం జరిగింది. ఆ వివాహానంతరం గంగమేశ్వర్‌ను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జ్యోతుల నెహ్రూ, నవీన్‌కు ఘన సత్కారం

చిరు వ్యాపారస్తులకు పి-4 పథకం హామీ పయనించే సూర్యుడు సెప్టెంబరు :- 13జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట. జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్‌లకు రావులమ్మనగర్ టిడిపి కార్యాలయంలో ఘన సత్కారం జరిగింది.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ వెల్ఫేర్ నోముల క్యాంపస్ స్కూల్, కాలేజీ రెసిడెన్షియల్ హాస్టల్ ని హ్యూమన్ రైట్స్ కమిషన్ సందర్శించారు

హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ తోపాటు ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ వంట గదిని పరీక్షించారు పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ మంచాల మండల పరిధి నోముల గ్రామం లోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ , కాలేజ్ హాస్టల్ ని హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ సమక్షంలో హాస్టల్ ని సందర్శించి పలు సమస్యలను

Scroll to Top