ప్రజల ఆరోగ్య రక్షణలో చర్యలు: ఏపీ ప్రభుత్వం కొత్త వ్యాధి పై అప్రమత్తం
పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయపెడుతున్న కొత్త రకం వ్యాధి.. పేరు స్క్రబ్ టైఫస్. ఇప్పటికే విజయనగరానికి చెందిన ఓ మహిళను ఈ మాయదారి బ్యాక్టీరియా బలి తీసుకుంది. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడంతో […]




