పెచ్చులూడుతున్న ప్రాథమిక పాఠశాల
పయనించే సూర్యుడు డిసెంబర్2 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లెమండలం అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువు తున్నారు ఒక ఉపాధ్యాయురాలుపనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేక రకాల తుపానులు వెంటవెంటనే వస్తున్నవి దీనిని చూసి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాన పడిందంటే పిల్లల్ని స్కూల్కు పంపించడం లేదు దానికి తోడు ఎంఈఓ గానీ అక్కడ […]




