జేఐహెచ్ ఆధ్వర్యంలోమెగా రక్తదాన శిబిరం ను ప్రారంభించినవన్ టౌన్ సిఐ రాoచందర్ రావు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ లో రెండు చోట్ల నిర్వహణ 200 యూనిట్ల రక్తం సేకరణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత కరీంనగర్ ప్రవక్త మహ్మద్ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ జేఐహెచ్ రుమాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ సౌజన్యంతో నగరంలోని తెలంగాణ చౌక్ నాకా చౌరస్తాలో ఈ రోజు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు తెలంగాణ చౌక్ రక్తదాన శిబిరాన్ని వన్ […]




