గంగారం గ్రామపంచాయతీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అధికారుల తీరు
పంచాయతీ కార్యదర్శిల పంచాయతీ వాళ్లకం సంతకాలకే పరిమితం గంగారం గ్రామాల సమస్యలు పట్టవా గ్రామ ప్రజలు అడిగిన ప్రింట్ మీడియాలో వార్తలు రాసిన అధికారులు పట్టించుకోవడం లేదు రోజు పంచాయితీ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని కాలక్షేపం గాడుపుతున్నారు శుద్ధి లేని మురికి కాలువలు నాలుగు సంవత్సరాలుగా మంచి నీరు అందించడానికి విధి దీపాలు వేయడానికి అధికార యంత్రాంగం పోయిన ప్రజలకు ముచ్చట్లు చెప్పాడు తప్ప పనిచేయడంలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయడం లేదు ప్రజలు అనారోగ్యం పాలైన […]




