పిడుగుపాటు గురైన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా..
పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేంద్రంలోని భూంపూరం మరియు పులికల్ గ్రామస్తులు పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయిన సంగతి తెలుసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో వారి భౌతిక గాయాన్ని సందర్శించి నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే ఆచారి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు అల్లంపూర్ మార్కెట్ […]




