నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాను సారం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారము ఈరోజు శనివారం రోజున బడా భీంగల్ గ్రామంలో భారీ వర్షాలతో వరద తాకిడి మూలంగా వ్యవసాయ పొలాలలో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగిన భూములను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య మరియు ఉపాధి హామీ ఎపిఓ జి […]




