PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్ గల్ మండలం లోని ముచు కూర్ గ్రామం లో జి పి ఎన్నికల సందర్బంగా పోలీస్ శాఖ వారిచే శాంతి భద్రత లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకారం అందించుటకు గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశం లో స్థానిక ఎస్ ఐ సందీప్ తో కలసి ఎంపీడీఓ సంతోష్ కుమార్ పాల్గొన్నారు..అనంతరం ముచు కూరు, పల్లికొండ, […]

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు, తెలంగాణ

దిత్వా తుపాన్‌ కారణంగా మున్సిపల్ కమిషనర్ ప్రజల అప్రమత్తగా ఉండాలని సూచించాడు

పయనించే సూర్యుడు నవంబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు. అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది. సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం మొక్కలు నాటే కార్యక్రమం

పయనించే సూర్యుడు నవంబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో ఐదవ రోజు గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని ఎస్టి కాలనీలో అంగన్వాడి కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు ఉడత హాజరత్తయ్య . ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్. ప్రసాద్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు. స్థానిక ప్రాథమిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన ఇందూరు సునీత..

రుద్రూర్, నవంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ సతీమణి ఇందూరు సునీత శనివారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి 10 సంవత్సరాలు సర్పంచ్ పదవి కొనసాగించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసి, ప్రజల గుండెల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన సతీమణి సర్పంచ్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న కోసం రాష్ట్ర ప్రభుత్వం మండల ఆర్గనైజర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు

పయనించే సూర్యుడు నవంబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అన్నదాత సుఖీభవ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా చేజర్ల మండలంలోని బిల్లుపాడు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజర్ సెక్రటరీ వెంకటేశ్వర్లు. గ్రామ సర్పంచ్ గొర్ల పెంచలనాయుడు. గొర్ల గోపాల నాయుడు.

Scroll to Top