పేదల కలలకు గృహాల శుభారంభం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ బెండలపాడు గిరిజన గ్రామంలో చారిత్రక ఘట్టం పల్లె వీధుల్లో పండుగ వాతావరణం గృహలక్ష్ముల కన్నీళ్లలో ఆనంద ప్రతిబింబం చుండ్రుగొండ : బెండలపాడు గిరిజన గ్రామం బుధవారం చారిత్రక ఘట్టానికి వేదికైంది. పల్లె వీధుల్లో మంగళవాయుల స్వరాలు మార్మోగాయి. గృహలక్ష్ముల కన్నీళ్లలో చిరునవ్వులు మెరిశాయి. పిల్లల చేతుల్లో పూలదండలు ఊగిపోతూ, గడచిన దశాబ్దాలుగా ఎదురుచూసిన కలలు నేడు సాకారం అయ్యాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా […]




