ఘనంగా స్వర్గీయ డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
పయనించే సూర్యుడుసెప్టెంబర్ 02 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి:బోడు క్రాస్ రోడ్,సులానగర్ లో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా”వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు జిల్లా నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సులానగర్, టేకులపల్లి లో ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో.మండల అధ్యక్షులు దేవానాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది […]




