చింతూరు మండల రైతుల సమస్యల వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సమావేశం.
రైతులకు ఈ క్రాప్ చేయాలి మరియు ఎరువుల వెంటనే ఇప్పించాలి చింతూరు జడ్పీటీసీ చిచ్చడి.మురళీ ప్రభుత్వ నీ డిమాండ్ చేసారు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు ఈరోజు సమావేశంలో చింతూరు జడ్పిటిసి చిచ్చడి.మురళి గారు మాట్లాడుతూముఖ్యంగా రైతులు అనుభవిస్తున్న సమస్యలపై స్పందిస్తూ ఈరోజు మండలం మొత్తం కూడావ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సకాలం లో యూరియ […]




