దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు
(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను […]




