కిషోర్ బాలికలకు బేటి బచావో బేటి పడావో అవగాహన సిడిపిఓ
పయనించే సూర్యుడు నవంబర్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు ప్రాజెక్ట్ సిడిపిఓ. పి సునీలత ఆధ్వర్యంలో చేజర్ల మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ సమావేశం నిర్వహించి ప్రీస్కూల్ పిల్లలకు ఆట వస్తువులు ఉన్నటువంటి కిట్టు .చాపలు సిడిపిఓ చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రీస్కూల్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది స్థానిక చేజర్ల హైస్కూల్ నందు కిషోర్ బాలికలకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కిషోర్ […]




