PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రం,గోన్ గొప్పుల మరియు సికింద్రాపూర్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలొ పర్యటించి భారీ వరద దాటికి ధ్వంసమైన రోడ్లు మరియు బ్రిడ్జ్ లు, పంట పొలాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించడం జరిగింది. ప్రజలకు, రవాణాకు ఇబ్బంది కలగకుండా రోడ్లు, బ్రిడ్జ్ ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్రీడలతోనే మానసిక ఉల్లాసం సాధ్యం

షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. కమల ప్రముఖ చదరంగం క్రీడాకారుడు వానరసి జగన్ హాజరు ( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం శుక్రవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపల్ యల్. కమలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షానికి చెదిరిపోయిన రహదారి… రాకపోకలకు అడ్డంకి

గుంతల మయంగా మారిన … చేన్నారెడ్డి గూడ –చెగిరెడ్డి ఘనపూర్ రహదారి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడా మండలం చేన్నారెడ్డి గూడ నుంచి చెగిరెడ్డి ఘనపూర్ వెళ్లే ప్రధాన రహదారి, మరొకచోట జాకారం నుంచి గుంజలపాడు, ఎల్కగూడెం, నుంచి పద్మారం, లల్పాడు నుంచి తుమ్మలపల్లి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్య వర్గసభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఏబి కాంప్లెక్స్ లో డెంటల్ హాస్పిటల్ సద్గుణ, శివకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి . విష్ణువర్ధన్ రెడ్డి సద్గుణ శివకృష్ణ దంపతులను అభినందించడం జరిగింది.షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని విష్ణువర్ధన్ రెడ్డి గారు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం.

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి పట్టణంలోని విజన్ విద్యాసంస్థ ల నందు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట మేజర్ ధ్యాన్ చంద్ గారి పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా విజన్ కరస్పాండంట్ విశ్వనాధ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని చదువులో రాణించడంతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని నేడు ప్రభుత్వం ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ క్రీడల్లో కల్పించిందని కాబట్టి

Scroll to Top