రంపచోడవరం జిల్లా సాధన కోసం జరిగే సమావేశానికి ప్రజలందరూ తరలి రండి.
ఈ నెల 31వ తేదీన పరగసాని పాడు,డి.రావి లంక,బోడి గూడెం కమ్యూనిటీ హాల్ నందు జరిగే సమావేశానికి తరలిరండి. రంపచోడవరం జిల్లా సాధన కమిటీ.ఏపీ ఆదివాసీ జేఏసీ. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ దేవీపట్నం, ఆగస్టు 28. రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని రంపచోడవరం జిల్లా సాధన కమిటీ సమావేశం ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అల్లూరి […]




