బ్రాందీ షాపుల టెండర్లలో కల్లుగీత కార్మికులకు 25% కేటాయించాలి
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి పయనించే సూర్యుడు ఆగస్టు 26 (జనగాం ప్రతినిధి కమ్మగారి నాగన్న)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బ్రాందీ షాపుల టెండర్ లో గీత కార్మికులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌడలకు వ్యక్తిగతంగా కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు బ్రాందీ షాపులు కేటాయించాలని దీనివల్ల ఎక్కువ మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ […]




